- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
P.Susheela: ఇప్పుడే దిశ్చార్జి అయ్యాను.. వదంతులు నమ్మకండి
by Gantepaka Srikanth |
స్వల్ప అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరిన ప్రముఖ గాయని పి.సుశీల డిశ్చార్జి అయ్యారు. సోమవారం నేరుగా ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకున్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: స్వల్ప అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరిన ప్రముఖ గాయని పి.సుశీల డిశ్చార్జి అయ్యారు. సోమవారం నేరుగా ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రకటన రూపంలో తెలియజేశారు. సోషల్ మీడియాలో తన ఆరోగ్యంపై వస్తోన్న వదంతులను నమ్మొద్దని అభిమానులను వేడుకున్నారు. ప్రస్తుతం తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని అన్నారు. పూర్తిగా కోలుకున్నా.. ఇప్పుడే డిశ్చార్జి కూడా అయ్యానని పేర్కొన్నారు. అభిమానుల ఆశీస్సులే తనను కాపాడాయని అన్నారు. కాగా, సుశీల తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో సహా మొత్తం 9 భాషలలో 40 వేలకుపైగా పాటలు పాడారు.
Next Story






