- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > సినిమా > గాసిప్స్ > Poonam Pandey Death : ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. నటి పూనమ్ పాండే కన్నుమూత
Poonam Pandey Death : ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. నటి పూనమ్ పాండే కన్నుమూత
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సినీ నటి పూనమ్ పాండే కన్నుమూసింది.

X
దిశ, వెబ్‌డెస్క్: సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటి పూనమ్ పాండే కన్నుమూసింది. క్యాన్సర్ బారిన పడి చికిత్స తీసుకుంటున్న ఆమె.. పరిస్థితి విషమించి శుక్రవారం తుదిశ్వాస విడిచింది. ఈ విషయాన్ని పూనమ్ మేనేజర్ సోషల్ మీడియా వేదికగా నిర్ధారించారు. ఈ విషయం తెలిసిన సినీ ప్రముఖులు ఆమెకు సంతాపం ప్రకటిస్తున్నారు. కాగా, పూనమ్ పాండే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ.. సోషల్ మీడియా ట్రెండింగ్‌లో ఉంటుంది. ఫోటో షూట్లు, షేర్ చేసే వీడియోలతో నెటిజన్లకు మరింత దగ్గరయింది. ముఖ్యంగా ఆమె ఎప్పుడూ 18 ప్లస్ కంటెంట్‌ను మాత్రమే ప్రమోట్ చేస్తుండేది. ఇండియా వరల్డ్ కప్ కొడితే బీచ్‌లో నగ్నంగా తిరుగుతానని ప్రకటించి దేశ వ్యాప్తంగా దుమారం రేపిన విషయం తెలిసిందే.
Next Story






