- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BiggBoss-7: బిగ్ బాస్ 7 లోకి పాపులర్ కమెడియన్ .. ఎవరు ఊహించలేరు కూడా..
బుల్లితెరపై బిగ్ బాస్ రియాలిటీ షో ప్రేక్షకులను ఎంతలా ఆకట్టుకుందో మన అందరికీ తెలిసిందే.

X
దిశ,వెబ్ డెస్క్: బుల్లితెరపై బిగ్ బాస్ రియాలిటీ షో ప్రేక్షకులను ఎంతలా ఆకట్టుకుందో మన అందరికీ తెలిసిందే. ఈ షో ఎప్పుడు మొదలవుతుందా.. అని తెలుగు రాష్ట్రాల ప్రజలు వేచి చూస్తున్నారు.
6 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ఏడవ సీజన్ సెప్టెంబర్ మూడో తేదీ నుంచి మన ముందుకు రాబోతుందని తెలిసిన సమాచారం. ఈ సీజన్ కూడా నాగార్జున హోస్ట్ చేయబోతున్నారని తెలుస్తుంది. బిగ్ బాస్ 7 లోకి వెళ్ళే వాళ్ల లిస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ షోలో దీపికా పిల్లి, మోహన భోగరాజు, బుల్లెట్ భాస్కర్, సురేఖ వాణి, మొగలిరేకులు సాగర్ పేర్లు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా ఇప్పుడు జబర్దస్త్ నుంచి ఊహించని కంటెస్టెంట్ పేరు తెరపైకి వచ్చింది. అతను ఎవరో కాదు జబర్దస్త్ కమెడియన్ నాటీ నరేష్ ను కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తుంది.
Next Story






