- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్రేకింగ్: ప్రముఖ నటి పల్లవి జోషికి రోడ్డు ప్రమాదం
ప్రముఖ నటి, జాతీయ అవార్డ్ గ్రహీత పల్లవి జోషి రోడ్డు ప్రమాదానికి గురైంది.

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ నటి, జాతీయ అవార్డ్ గ్రహీత పల్లవి జోషి రోడ్డు ప్రమాదానికి గురైంది. ది కశ్మీర్ ఫైల్స్ ఫేమ్, డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ''వాక్సిన్ వార్'' సినిమా షూటింగ్‌లో భాగంగా నటి గాయపడింది. ఈ సినిమాకు సంబంధించిన ఓ కార్ ఛేజింగ్ సీన్ చిత్రీకరిస్తుండగా ఈ రోడ్డు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో నటి పల్లవి జోషికి తీవ్ర గాయాలు కాగా.. వెంటనే అప్రమత్తమైన మూవీ యూనిట్ హుటాహుటిన ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






