- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ నటుడు అనుమానస్పద మృతి
బాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు ఆదిత్య సింగ్ రాజ్‌పుత్ అనుమానస్పద మృతిచెందారు. సోమవారం అంధేరి ప్రాంతంలోని తన అపార్ట్మెంట్లో శవమై కనిపించాడు.

X
దిశ, సినిమా: యాక్టర్ అండ్ మోడల్ ఆదిత్య సింగ్ రాజ్‌పుత్ సోమవారం మధ్యాహ్నం మరణించాడు. బాత్రూమ్‌లో అనుమానాస్పద పరిస్థితుల్లో నిర్జీవంగా కనిపించాడు. అతను ఉంటోన్న అపార్ట్‌మెంట్‌లోని 11వ అంతస్తు వాష్‌రూమ్‌లో అపస్మారక స్థితిలో ఉన్నాడని అతని స్నేహితుడు గుర్తించి.. సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లాడు. కానీ అక్కడకు చేరుకునేలోపే మరణించినట్లు ధృవీకరించారు వైద్యులు. కాగా, డ్రగ్ ఓవర్ డోస్ కారణంగానే అతను చనిపోయినట్లు తెలుస్తోంది.
Read More: ఎన్టీఆర్ పుట్టినరోజున ప్రణతి ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే షాక్ అవుతారు..
Next Story






