పింక్ లంగావోణీలో కుర్రాకారుకు మూడ్ తెప్పిస్తున్న పూజా!

by Disha Web Desk 8 |
పింక్ లంగావోణీలో కుర్రాకారుకు మూడ్ తెప్పిస్తున్న పూజా!
X

దిశ, సినిమా : అందాల ముద్దుగుమ్మ పూజాహెగ్దే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అందం, నటనతో ఎంతో మంది అభిమానులను కూడగట్టుకుంది. ఇక ఆ మధ్య అందరు స్టార్ హీరోల సరసన నటించి వరస హిట్స్ అందకున్న ఈ బ్యూటీ , ఇప్పుడు కాస్త దూకుడు తగ్గించిందనే చెప్పాలి.





అయితే తాజాగా ఈ అమ్మడు లంగవోణీలో అచ్చం తెలుగు అమ్మాయిలా ఉన్న ఫొటోస్ షేర్ చేసింది. లేత గులాబీ రంగు, పచ్చటి గ్రీన్ చున్నీలో ఈ బ్యూటీ కుర్రకారుకు పిచ్చెక్కిస్తుంది.ఇక ఇలాంటి డ్రెస్‌లో పూజను చూసిన తన ఫ్యాన్స్, అందానికే అసూయ పుట్టేలా ఉందని కామెంట్స్ చేస్తే, మరికొందరు కుర్రకారుకు మూడ్ తెప్పించేలా ఉంది నీ అందం, లంగావోణీలో బుట్టబొమ్మ సూపర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

అయితే పూజా హెగ్దే సంప్రదాయ దుస్తుల్లో కనిపించడానికి ఓ కారణం ఉంది. నటి అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా ఇలా సంప్రదాయా దుస్తుల్లోకనిపించారంట. ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

Next Story