Pooja Hegde : హాట్ ఫొటోలతో కుర్రకారుకు చెమ‌ట‌లు పట్టిస్తున్న పూజా హెగ్డే

by Disha Web Desk 10 |
Pooja Hegde : హాట్ ఫొటోలతో కుర్రకారుకు చెమ‌ట‌లు పట్టిస్తున్న పూజా హెగ్డే
X

దిశ, వెబ్ డెస్క్ : 'ఒక లైలా కోసం' సినిమాతో పూజా హెగ్డే తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది. తన నటనతో ఎందరో అభిమానులను సంపాదించుకుంది. మొదట్లో ఏ సినిమాలు చేసిన హిట్ అయ్యేవి..కానీ ఈ మధ్య కాలంలో సీన్ రివర్స్ అయ్యింది. ఏ సినిమా చేసిన ఫ్లాప్ అవుతుంది. కానీ హిట్స్, ఫ్లాప్స్ తో సంబందం లేకుండా సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేస్తూ ఆమె అభిమానులకు దగ్గరగా ఉంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన కొన్ని హాట్ పిక్స్ బాగా వైరల్ అయ్యాయి. ఈ ముద్దుగుమ్మ ఎద అందాలు చూసి కుర్ర కారు ఫిదా అవుతున్నారు.

Also Read: 'అందరి కళ్లు నా పైనే' అంటూ.. పోస్ట్ చేసిన అనసూయ

‘ఆదిపురుష్’ ‌హనుమంతుని సీటు పక్కన సీటు ధర ఎంతో తెలుసా?

Next Story

Most Viewed