- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రౌడీ హీరో విజయ్ సరసన నటించనున్న పూజా హెగ్డే?
హిట్ ఫ్లాఫ్‌లతో సంబంధం లేకుండా వరుస చిత్రాలు చేస్తోంది పూజా హెగ్డే.

X
దిశ, సినిమా: హిట్ ఫ్లాఫ్‌లతో సంబంధం లేకుండా వరుస చిత్రాలు చేస్తోంది పూజా హెగ్డే. ప్రజంట్ ఈ ముద్దుగుమ్మ మహేష్‌తో ‘గుంటూరు కారం’లో నటిస్తోంది. అయితే తాజా సమాచారం ప్రకారం విజయ్ దేవరకొండతో ఓ మూవీ కమిట్ అయినట్లు తెలుస్తోంది. విజయ్, పరశురాం కలయికలో దిల్ రాజు నిర్మిస్తున్న సినిమాలో పూజా హగ్దే హీరోయిన్‌గా నటిస్తున్నట్లు సమాచారం. ఇక విజయ్ ప్రస్తుతం ‘ఖుషీ’ సినిమాతో బిజీగా ఉన్నాడు. అతను కమిట్ అయిన చిత్రాలు కంప్లీట్ అవ్వగానే వీరిద్దరి మూవీ మొదలుకానుందట. దీని గురించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.
Also Read: నిత్యా మీనన్ అలా పిలుస్తూ అవమానించిన హీరో!
Next Story






