- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విలన్‌కు రూ. 40 లక్షల సహాయం చేసిన చిరు.. వీడియో వైరల్
‘ఘరానా మొగుడు’ లాంటి పలు తెలుగు సినిమాల్లో విలన్‌గా చేసిన తమిళ నటుడు పొన్నాంబళం మెగాస్టార్ చిరంజీవి గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపెట్టాడు.

దిశ, సినిమా : ‘ఘరానా మొగుడు’ లాంటి పలు తెలుగు సినిమాల్లో విలన్‌గా చేసిన తమిళ నటుడు పొన్నాంబళం మెగాస్టార్ చిరంజీవి గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపెట్టాడు. తన బ్రదర్ డ్రింక్‌లో పాయిజన్ కలపడం వల్ల ఓ కిడ్నీ కోల్పోయిన ఆయన పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సమయంలో ఆదుకున్నాడని తెలిపాడు. ‘నా ఆరోగ్యం క్షీణిస్తున్న టైంలో ఎవరినడగాలో తెలియక చిరంజీవిని అడిగితే.. లక్షో, రెండు లక్షలో సహాయం చేస్తారనుకుంటే.. నేనున్నానని చెప్పి ఐదు నిమిషాల్లో దగ్గరలో ఉన్న అపోలోకి వెళ్లి అడ్మిట్ అవ్వమన్నారు. అక్కడ నన్ను ఎంట్రీ ఫీజు కూడా అడగలేదు. మొత్తం రూ. 40లక్షలు అయింది ఆయనే చూసుకున్నారు’ అని తెలిపాడు.
నా ఆరోగ్యం క్షీణిస్తున్న టైంలో ఎవరినడగాలో తెలియక @KChiruTweets గారినడిగితే 1 లక్షో, 2లక్షలో సహాయం చేస్తారనుకుంటే - నేనున్నా అని చెప్పి 5ని||లో దగ్గరలో ఉన్న అపోలో కి వెళ్ళమని అడ్మిట్ అవ్వమన్నారు - అక్కడ నన్ను ఎంట్రీ ఫీస్ కూడా అడగలేదు
— 𝙺𝙰𝙺𝙸𝙽𝙰𝙳𝙰 𝙼𝙴𝙶𝙰 𝙳𝙴𝚅𝙾𝚃𝙴𝙴 (@Gowtham__JSP) March 15, 2023
మొత్తం 40లక్షలయ్యంది ఆయనే చూస్కున్నారు🙏 pic.twitter.com/HHdBcSiwPm






