- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Piyush Mishra : ఆ హీరో పచ్చిగా మాట్లాడుతాడు.. బేషరమ్..
by Phanindra |
బీటౌన్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్‌తో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నాడు కోస్టార్ పీయూష్ మిశ్రా.

X
దిశ, సినిమా : బీటౌన్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్‌తో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నాడు కోస్టార్ పీయూష్ మిశ్రా. 'రాక్‌స్టార్', 'తమాషా' చిత్రాల్లో రణ్‌బీర్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్న పీయూష్.. 'రణ్‌బీర్ చాలా పెద్ద యాక్టర్. కానీ జాదూగర్ కూడా. చాలా టాకెటివ్. అతనితో మాట్లాడుతుంటే మజా వస్తుంది. కొన్నిసార్లు బేషరమ్ మాటలు మాట్లాడుతాడు. పచ్చిగా మాట్లాడే అతని తత్వం నాకు ఆసక్తిగా అనిపించేంది. మళ్లీ మళ్లీ మాట్లాడాలని అనిపించేది. అతనితో స్పెండ్ చేయడం చాలా ఇష్టం' అని చెప్పుకొచ్చాడు. కాగా ప్రస్తుతం రణ్‌బీర్.. లవ్ రంజన్ డైరెక్షన్‌లో వస్తున్న 'తూ ఝూటీ మై మక్కార్', సందీప్ వంగా దర్శకత్వంలో 'యానిమల్' సినిమాలు చేస్తున్నాడు.
Next Story






