- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనం.. ఆ హీరోయిన్ హైదరాబాద్ ఇంటి చుట్టే టాపిక్.. బాగానే వాడేశావుగా..
ఫోన్ ట్యాపింగ్ కేసు టాపిక్ నెట్టింట ట్రెండింగ్‌లో ఉంది. హీరోయిన్ సమంతతోపాటు మరో ముగ్గురు తెలుగు ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్లు, నిర్మాతలు, దర్శకుల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లు సోషల్ మీడియాలో

దిశ, వెబ్ డెస్క్ : ఫోన్ ట్యాపింగ్ కేసు టాపిక్ నెట్టింట ట్రెండింగ్‌లో ఉంది. హీరోయిన్ సమంతతోపాటు మరో ముగ్గురు తెలుగు ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్లు, నిర్మాతలు, దర్శకుల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ సమయంలో మరో చర్చ కూడా జరుగుతోంది. ప్రముఖ నేత ఓ హీరోయిన్‌కు హైదరాబాద్‌లో ఇల్లు గిఫ్ట్‌గా ఇచ్చాడనే డిస్కషన్ పెద్దగానే ఉంది. కానీ ఇదంతా ఓ రూమర్ అని.. ఈ విషయం విని తన నాన్న చాలా బాధపడిపోయాడని ఆ హీరోయిన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం. ఇలాంటివి వింటున్నప్పుడే చిరాకు వస్తుందని.. రియాక్ట్ కాకుండా ఉండటమే బెటర్ అని అభిప్రాయపడింది.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతుండగా... ఎవరు ఎవరికి గిఫ్ట్ ఇచ్చారో తమకు పూర్తిగా తెలుసని.. చేసిందంతా చేసి ఇలాంటి స్పీచ్‌లు చెప్తున్న తమరిని చూస్తుంటే మాకు చిరాకు వస్తుందంటున్నారు జనాలు. ఇకనైనా ఈ విషయంపై ఇంటర్వ్యూలలో మాట్లాడటం మానుకోవాలని సూచిస్తున్నారు. వాడుకున్నప్పుడు వాడుకుని ఇలాంటి హితోపదేశాలు చేయడమేంటో అని నవ్విపోతున్నారు.
Also Read..
టాలీవుడ్ యంగ్ హీరోయిన్‌కు ఆ నేతకు లింక్.. సంచలనం రేపుతున్న వీడియోలు.. ఇంత కరువులో ఉన్నావేంటయ్యా..






