- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టాలీవుడ్ యంగ్ హీరోయిన్‌కు ఆ నేతకు లింక్.. సంచలనం రేపుతున్న వీడియోలు.. ఇంత కరువులో ఉన్నావేంటయ్యా..
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. ఇండస్ట్రీకి చెందిన వారి ఫోన్లు ట్యాప్ అయ్యాయని.. ఇంతకు ముందు కొన్ని పేర్లు బయటకు వచ్చాయి. కానీ ఇప్పుడు ఆ లిస్ట్ చాలా పెద్దగా ఉంది.

దిశ, వెబ్‌డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. ఇండస్ట్రీకి చెందిన వారి ఫోన్లు ట్యాప్ అయ్యాయని.. ఇంతకు ముందు కొన్ని పేర్లు బయటకు వచ్చాయి. కానీ ఇప్పుడు ఆ లిస్ట్ చాలా పెద్దగా ఉంది. ఇందుకు సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయని తెలుగు అమ్మాయి అయిన ఓ యంగ్ హీరోయిన్ పేరు వినిపిస్తుంది. ఒకప్పుడు సెకండ్ హీరోయిన్‌గా ఉన్న ఈమె.. ప్రస్తుతం మెయిన్ లీడ్‌గా సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటోంది.
అయితే ఈమె ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు విన్నాక నెటిజన్లు కొన్ని వీడియోలు వైరల్ చేస్తున్నారు. ఇందుకు కారణమైన ఓ నేతను టార్గెట్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. మరీ ఇంత కరువులో ఉన్నావేంటయ్యా.. పోయి పోయి ఈ అమ్మాయే దొరికిందా? అందుకే నీకు ఆ విషయంలో సపోర్ట్ చేస్తూ వీడియోలు రిలీజ్ చేసిందా అని కామెంట్స్ చేస్తున్నారు. అది ఓకే కానీ ఈవిడకు ఏమైనా గిఫ్ట్స్ ఇచ్చావా లేక బలవంతం చేసి ప్రమోట్ చేసుకున్నావా? అని అడుగుతున్నారు.
Also Read..
ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనం.. ఆ హీరోయిన్ హైదరాబాద్ ఇంటి చుట్టే టాపిక్.. బాగానే వాడేశావుగా..






