- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఇచ్చిన మాట తప్పిన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్.. ఎక్కడ, ఎట్ల ఎంజాయ్ చేస్తున్నాడో చూడండి.. ఛీ కొడుతున్న జనాలు
దిశ, సినిమా : పల్లవి ప్రశాంత్ యూట్యూబ్ లో వీడియోలు చేస్తూ పాపులర్ అయ్యాడు. అన్నపూర్ణ స్టూడియోస్ గేటు దగ్గరే తిరుగుతూ.. రైతు బిడ్డకు బిగ్ బాస్ లో ఛాన్స్ కావాలంటూ పోరాటం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోలను షేర్ చేయాలని పాపులర్ ఇన్ ఫ్లూయెన్సర్లను కోరాడు. దీంతో మొత్తానికి ఈ క్లిప్పింగ్స్ నాగార్జునకు చేరడం.. బిగ్ బాస్ లో ఛాన్స్ కొట్టేయడం.. విజేతగా నిలవడం జరిగిపోయాయి.
అయితే హౌజ్ లో ఉన్నప్పుడు ప్రతిసారి తను గెలిస్తే ప్రైజ్ మనీ మొత్తం రైతులకు పంచి పెడుతా.. ఒక్క రూపాయి కూడా ఉంచుకోను.. అంటూ భారీ డైలాగ్స్ తో ఓటింగ్ పెంచుకున్నాడు పల్లవి ప్రశాంత్. మొత్తానికి స్టార్స్ ను కాదని అతన్నే గెలిపించారు జనాలు. కానీ రూ. 35 లక్షలు చేజిక్కించుకున్న భూమి బిడ్డ.. ఇప్పటి వరకు కేవలం ఒక్క లక్ష మాత్రమే పంచి పెట్టాడు. అది కూడా గురువు శివాజీ చేతుల మీదుగా అందించాడు. ఆ తర్వాత ఇక ఆ ఊసే లేదు. కానీ తరుచుగా వీరిద్దరూ కలవడం, ఎంజాయ్ చేయడం జరుగుతూనే ఉంది. ఈ వీడియోల కింద తమకు హెల్ప్ కావాలని ఎంత మంది రైతులు కామెంట్స్ పెట్టినా నో రెస్పాన్స్. దీంతో జనాలు ఛీ కొడుతున్నారు. ఇలా మాట తప్పడం సిగ్గు చేటని తిడుతున్నారు.