kerala Love story : కేరళ స్టోరీ నిజమేనని ప్రజలు మెసేజ్ చేస్తున్నారు.. ఉగ్రవాదిగా నటించిన విజయ్

by Chintha Aamani |   (  Updated:2023-05-14 12:12:14  IST  )

‘ది కేరళ స్టోరీ’ సినిమా చూసిన జనాల రియాక్షన్ గురించి విజయ్ కృష్ణ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

kerala Love story : కేరళ స్టోరీ నిజమేనని ప్రజలు మెసేజ్ చేస్తున్నారు.. ఉగ్రవాదిగా నటించిన విజయ్
X

దిశ, సినిమా : ‘ది కేరళ స్టోరీ’ సినిమా చూసిన జనాల రియాక్షన్ గురించి విజయ్ కృష్ణ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఇందులో ఐసిస్ ఉగ్రవాదిగా నటించిన విజయ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మూవీలో చూపించినది నిజమేనంటూ దక్షిణాది రాష్ట్రాలకు చెందిన చాలా మంది ప్రజలు చిత్ర బృందానికి మెసేజ్‌లు పంపుతున్నట్లు తెలిపాడు. అంతేకాదు ఇలాంటి సంఘటనలు తమకు ఎదురయ్యాయని, సేమ్ ఇలాగే తమకు తెలిసిన వ్యక్తులకు జరిగిందని పలు సందర్భాలను గుర్తుచేస్తున్నట్లు చెప్పడం విశేషం. కాగా ఆయన వ్యాఖ్యలపై కొంతమంది నెటిజన్లు సొంత డబ్బా కొట్టుకుంటున్నారంటూ భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు.

Read more:

మెగా ఫ్యామిలీతో వివాదం.. క్లారిటీ ఇచ్చిన కమెడియన్ పృథ్వీరాజ్

Next Story