లవర్‌తో పాయల్ రాజ్‌పుత్.. Rx100ను మించిన రొమాన్స్..

by Disha Web Desk 13 |
లవర్‌తో పాయల్ రాజ్‌పుత్.. Rx100ను మించిన రొమాన్స్..
X

దిశ, సినిమా: బ్యూటిఫుల్ పాయల్ రాజ్‌పుత్ మరోసారి హాట్ ఫొటోస్‌తో నెట్టింట దర్శనమిచ్చింది. తనకు కాబోయే లైఫ్ పార్ట్‌నర్ సౌరభ్ బర్త్ డే సందర్భంగా స్పెషల్ పోస్ట్ షేర్ చేసిన ఆమె.. తను హ్యాపీగా, జాయ్‌ఫుల్‌గా ఉండేందుకు కారణం అతనేనని చెప్పుకొచ్చింది. ప్రపంచంలో అత్యంత ఇష్టమైన వ్యక్తిగా అభివర్ణించిన పాయల్.. తనతో లైఫ్ షేర్ చేసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉన్నానని తెలిపింది.

కొన్ని రోజులుగా టఫ్ డేస్ ఎదుర్కొంటున్న సౌరభ్ టఫర్ అని, ఆయనకు దేవుడు మరింత శక్తినివ్వాలని కోరుకుంది. ఈ క్రమంలో బర్త్ డే బాయ్‌కు విష్ చేస్తున్న నెటిజన్స్.. ఇలాంటి గార్జియస్ గర్ల్‌ను సొంతం చేసుకున్నందుకు కంగ్రాట్స్ చెప్పారు. ఇక ఫొటోస్‌లో Rx100ను మించిన రొమాన్స్ ఉందని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.



Next Story

Most Viewed