Payal Rajput: జారిపోతున్న డ్రెస్‌తో దర్శనమిచ్చిన పాయల్..

by Manoj |   (  Updated:2022-06-10 06:26:24  IST  )

Tollywood Actress Payal Rajput shares hot photo on instagram| ఆర్‌ఎక్స్ 100 సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో గుబులు పుట్టించిన పాయల్ రాజ్‌పుత్ సందర్భాన్ని బట్టి అందాలు ప్రదర్శిస్తూనే ఉంది

Tollywood Actress Payal Rajput shares hot photo on instagram
X

దిశ, వెబ్‌డెస్క్: Tollywood Actress Payal Rajput shares hot photo on instagram| ఆర్‌ఎక్స్ 100 సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో గుబులు పుట్టించిన పాయల్ రాజ్‌పుత్ సందర్భాన్ని బట్టి అందాలు ప్రదర్శిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే డిజిటల్ ఎంట్రీ కూడా ఇచ్చేసింది. వెబ్ సిరీస్, ఓటీటీ ఒరిజినల్స్ లో బోల్డ్ రోల్ ప్లే చేసి ప్రేక్షకుల హృదయాలు గెలుచుకుంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ, ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫొటోలను షేర్ చేస్తూ కుర్రకారుల మతిపోగొడుతుంది. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో జారిపోతున్న జూబ్బా తో ఉన్న ఫొటోలు షేర్ చేసింది. ఆ ఫొటోను చూసిన నెటిజన్లు 'బోల్డ్ బ్యూటీ , సో హాట్,లవ్ యువర్ ఎక్స్‌ప్రేషన్స్' అని కామెంట్స్ చేస్తూ రెచ్చిపోతున్నారు.

Next Story