Upasana Kamineni :విదేశాల నుంచి ఉపాసనకు పవన్ భార్య అదిరిపోయే గిఫ్ట్

by Mallepaka Hamsa |   (  Updated:2023-06-08 09:15:31  IST  )

మెగా కోడలు రామ్ చరణ్ సతీమణి ఉపాసన ప్రెంగ్నెంట్‌గా ఉన్న సంగతి తెలిసిందే.

Upasana Kamineni :విదేశాల నుంచి ఉపాసనకు పవన్ భార్య అదిరిపోయే గిఫ్ట్
X

దిశ, వెబ్ డెస్క్: మెగా కోడలు రామ్ చరణ్ సతీమణి ఉపాసన ప్రెంగ్నెంట్‌గా ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ఉపాసనను జాగ్రత్తగా చూసుకోవాలని రామ్ చరణ్ షూటింగ్‌లకు కాస్త బ్రేక్ ఇచ్చిన్నట్లు తెలుస్తోంది. అయితే ఉపాసన కోసం రష్యా నుంచి నుంచి ఓ స్పెషల్ గిఫ్ట్ వచ్చినట్లు సమాచారం. ఆ బహుమతి పవన్ కల్యాణ్ భార్య అన్నా లెజ్నేవా ప్రత్యేకంగా ఉపాసన కోసం పంపారట. అందులో ఆరెంజ్, బనానా, ఆపిల్, పండ్లు ఖరీదైనవి పంపినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా లెజ్నేవా ఉపాసనకు కొన్ని దుస్తులను కూడా పంపారని తెలుస్తోంది. అన్నా లేజినోవా మంచి మనస్సుకు నెటిజన్లు సైతం ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Read more: ఈ కారణంగానే వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి పెళ్లికి పవన్ కళ్యాణ్ రావడం లేదట..

Next Story