రికార్డులు సృష్టించిన పవన్ కళ్యాణ్ " 'Kushi' Re-Release

by Disha Web Desk 10 |
రికార్డులు సృష్టించిన పవన్ కళ్యాణ్  Kushi Re-Release
X

దిశ, వెబ్ డెస్క్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌‌ను స్టార్ హీరోగా నిలబెట్టిన సినిమా " ఖుషి ". ఈ సినిమా పవన్ కళ్యాణ్ సినీ కెరీర్లో ఆల్ టైం హిట్ గా నిలిచింది. " ఖుషి " సినిమా గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. అలాంటి సినిమా 4K లో ఈ సినిమా విడుదల అయ్యింది. 2022 కి బై చెబుతూ.. 2023 కు వెల్కమ్ చెప్పింది. ఈ సినిమాని మళ్లీ థియోటర్లో చూడాలని పవన్ కళ్యాణ్ అభిమానులు టికెట్ బుక్ చేసుకొని ఎంజాయ్ చేస్తూ ఈ సినిమాను చూసారు. రీ రిలీజ్‌లో కూడా " ఖుషి " ఏకంగా రూ.4.65 కోట్లను కలెక్ట్ చేసి రికార్డులు సృష్టించింది.

నైజాం - రూ.01.72 Cr

సీడెడ్ - రూ. 0.51 Cr

ఆంధ్ర - రూ.01.79 Cr

ఏపీ + తెలంగాణ - రూ.04.02 Cr

రెస్ట్ ఆఫ్ ఇండియా - రూ.0.42 Cr

ఓవర్సీస్ - రూ.0.21 Cr

టోటల్ వరల్డ్ వైడ్ - 04.65 కేర్

Read more:

Keerthy Suresh Bikini :బికినీలో మహానటి.. హీట్ పెంచేసిన కీర్తి సురేష్..



Next Story

Most Viewed