- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పవన్ సినిమాలో బాలీవుడ్ హీరో.. కీ రోల్ కోసమేనా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'హరిహర వీరమల్లు'. క్రిష్ దర్శకత్యంలో పీరియాడికల్ కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రం కోసం అభిమానులంతా

X
దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'హరిహర వీరమల్లు'. క్రిష్ దర్శకత్యంలో పీరియాడికల్ కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రం కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక తాజాగా వచ్చిన అప్‌డెట్ ప్రకారం ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ హీరో బాబీ డియోల్ కీలక పాత్రాలో నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొఘల్ రాజు ఔరంగజేబు పాత్రలో బాబీడియోల్ కనిపించబోతున్నట్లు సమాచారం. కాగా ఇటీవలే బాబీడియోల్‌ను కలిసిన క్రిష్.. అతడికి కథను వినిపించడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిస్తోంది. ఈ సినిమా వచ్చే యేడాది మార్చి 30న విదుల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
Next Story






