- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Super Star Krishna: కృష్ణ కుటుంబానికి పవన్ కల్యాణ్ సంతాపం..
సూపర్ స్టార్ కృష్ణ మృతిపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇన్స్టాగ్రామ్ వేదికగా స్పందించాడు. 'తెలుగు లెజెండరీ యాక్టర్ కృష్ణ గారి మరణం గురించి విని చాలా బాధపడ్డాను.. Latest Telugu News

X
దిశ, వెబ్ డెస్క్: సూపర్ స్టార్ కృష్ణ మృతిపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇన్స్టాగ్రామ్ వేదికగా స్పందించాడు. 'తెలుగు లెజెండరీ యాక్టర్ కృష్ణ గారి మరణం గురించి విని చాలా బాధపడ్డాను. ఈ దుఃఖ ఘడియలో మహేష్ బాబుకు మొత్తం కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి' అంటూ కృష్ణతో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశాడు.
ఇవి కూడా చదవండి:
Super Star Krishna: కృష్ణ మృతి ఇండస్ట్రీకి తీరని లోటు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
Super Star Krishna: చనిపోయాడని బాధ పడాల్సిన అవసరం లేదు.. ఆర్జీవి ట్వీట్
Next Story






