బాప్ ఆఫ్ 'Unstoppable2'.. పవర్ Teaser @8PM

by Chukka Sudharani |   (  Updated:2023-01-20 13:11:55  IST  )

బాలయ్య 'అన్‌స్టాపబుల్ 2' షోతో రికార్డులు కొల్లగొడుతున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రభాస్ ఎపిసోడ్‌కు బీభత్సమైన రెస్పాన్స్ రాగా..

బాప్ ఆఫ్ Unstoppable2.. పవర్ Teaser @8PM
X

దిశ, సినిమా : బాలయ్య 'అన్‌స్టాపబుల్ 2' షోతో రికార్డులు కొల్లగొడుతున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రభాస్ ఎపిసోడ్‌కు బీభత్సమైన రెస్పాన్స్ రాగా.. వీక్షకుల ధాటికి 'ఆహా' యాప్ కూడా క్రాష్ అయింది. అయితే అంతకు మించిన డోస్‌తో 'బాప్ ఆఫ్ ఆల్ ఎపిసోడ్స్' పేరిట పవర్ టీజర్ రిలీజ్ కాబోతోంది.

ఇందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెస్ట్‌గా హాజరుకాగా.. బాలయ్య హోస్టింగ్ అదరగొట్టినట్లు తెలుస్తోంది. కాగా ఈ షోలో పవన్ పర్సనల్ అండ్ పాలిటిక్స్ కామెంట్స్‌పై రియాక్ట్ అయినట్లు సమాచారం. ఈ రోజు రాత్రి ఎనిమిది గంటలకు రిలీజ్ కానున్న టీజర్‌ కోసం ఫ్యాన్స్ ఈగర్‌‌గా వెయిట్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి : ఆయనతో కలిసి పనిచేయడం నా అదృష్టమే : Rakul Preet Singh

Next Story