Pawan Kalyan :సాయి ధరమ్ తేజ్ కోసం రంగంలోకి దిగనున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్!

by Phanindra |

ప్రస్తుతం విరుపాక్ష సినిమా చేస్తున్న సాయి ధరమ్ తేజ్

Pawan Kalyan :సాయి ధరమ్ తేజ్ కోసం రంగంలోకి దిగనున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్!
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రస్తుతం విరుపాక్ష సినిమా చేస్తున్న సాయి ధరమ్ తేజ్. కెరియర్ పరంగా తేజ్ కు 15 వ సినిమా.సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ , హిందీ భాషల్లో ఏప్రిల్ 21 న తేదీన విడుదలవ్వ బోతుంది. సినిమా ప్రమోషన్స్ ను భారీగా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. స్టార్ హీరోలతో భారీ హైప్ క్రియోట్ చేస్తున్నారు. టైటిల్ glimpse ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో విడుదల చేయించారు.ఇప్పుడు పవర్ స్టార్ రంగంలోకి దిగబోతున్నట్టు తెలుస్తుంది. విరూపాక్ష టీజర్ను పవన్ చేతుల మీదుగా విడుదల చేయించాలని మూవీ మేకర్స్ భావిస్తున్నారట. ఈ విషయం పై అధికారికంగా ప్రకటన రావాలిసి ఉంది.

Next Story