- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pawan Kalyan: ఏప్రిల్ 5 నుంచి భగత్ సింగ్ షూటింగ్లో పవర్ స్టార్
హరీష్ శంకర్ , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా " ఉస్తాద్ భగత్ సింగ్ "

X
దిశ, వెబ్ డెస్క్: హరీష్ శంకర్ , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా " ఉస్తాద్ భగత్ సింగ్ " ఏప్రిల్ 5 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టడానికి ఈ సినిమా మేకర్స్ సిద్ధంగా ఉన్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా గబ్బర్ సింగ్ లాంటి అల్ టైం ఇండస్ట్రీ హిట్ ఇస్తుందని పవన్ అభిమానులు భావిస్తున్నారు. ఈ సినిమాకి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసిన డైరెక్టర్.. ఇది రీమేక్ సినిమానా లేక వేరే కథ అనేది ఇంకా ఎలాంటి క్లారిటీ అయితే రాలేదు. మీరు ఎలా అయిన తీయండి.. మాకు మాత్రం పెద్ద హిట్టు కావాలంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి: బన్నీ బర్త్ డేకు అదిరిపోయే సర్ ప్రైజ్..!
- Tags
- Pawan Kalyan
Next Story






