- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Pawan Kalyan: పవన్ "ఓజి" రిలీజ్ డేట్ ఫిక్స్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఓజి షూటింగ్లో పాల్గొన్న విషయం మనకీ తెలిసిందే

X
దిశ, వెబ్ డెస్క్ : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఓజి షూటింగ్లో పాల్గొన్న విషయం మనకీ తెలిసిందే. ఈ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి బయటికి లీక్ అయింది. అది ఏంటంటే ఈ సినిమా రిలీజ్ డేటును లాక్ చేశారట. ఈ ఏడాది డిసెంబర్ నెల క్రిస్మస్ బరిలో ఈ సినిమా ఉండబోతుందట. పవన్ సరసన ఈ సినిమాలో యంగ్ హీరోయిన్ ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాకు ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
Read more: పవన్ కల్యాణ్‌కు ప్రజాసేవ అనే పదాన్ని పలికే అర్హత లేదు.. ఆర్జీవి ట్వీట్
Next Story






