- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పవన్ కల్యాణ్ ఫస్ట్ మూవీ రెమ్యూనరేషన్ ఇదే.. దానిని ఏం చేశారంటే?
టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కొంత మంది అభిమానులు ఆయనను ఓ అభిమాన హీరోగా కాకుండా ఓ దేవుడిలా అభిమానిస్తుంటారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉంటూ వరుస చిత్రాలను ప్రకటిస్తున్నారు. అయితే పవన్ కల్యాణ్ ఫస్ట్ రెమ్యూనరేషన్‌కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇటీవల ఓ ప్రచార సభలో పవన్ కల్యాణ్ మట్లాడుతూ ‘‘ నేను ఒక్కరోజు షూటింగ్‌కు రెండు కోట్లు తీసుకుంటాను’’ అని చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే.
దీనిపై కోటా శ్రీనివాస్ కూడా పలు వ్యాఖ్యలు చేశారు. దీంతో పవన్ ఫస్ట్ రెమ్యూరేషన్ ఎంత తీసుకున్నాడనే విషయాన్ని ట్రెండ్ చేస్తున్నారు. 1996లో పవన్ కల్యాణ్ ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఈ చిత్రానికి పవర్ స్టార్ నెలకు రూ. 5000 వేల చొప్పున మొత్తం రూ. 50, 000 ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పారితోషికం మొత్తం తన తల్లి చేతిలో పెట్టేశాడట. ప్రస్తుతం ఈ విషయం తెలుసుకున్న చాలా మంది షాక్ అవుతున్నారు.
Also Read: రాక్షసులు ఎక్కడో లేరు మనతోనే ఉన్నారు.. అతడిని ఉద్దేశించి రష్మీ చేసిన ట్వీట్ వైరల్






