- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేణుదేశాయ్‌పై పవన్ కల్యాణ్ కూతురు సంచలన కామెంట్స్..!
పవర్ స్టార్- రేణు దేశాయ్.. బద్రి, జానీ చిత్రాల్లో కలిసి నటించిన సమయంలో ప్రేమలో పడ్డారు.

X
దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్- రేణు దేశాయ్.. బద్రి, జానీ చిత్రాల్లో కలిసి నటించిన సమయంలో ప్రేమలో పడ్డారు. తర్వాత పెళ్లి చేసుకుని.. అఖీరా నందన్, ఆద్యలకు జన్మనిచ్చారు. 11 ఏళ్లు కాపురం చేశాక మనస్పర్థాల కారణంగా డివోర్స్ తీసుకున్నారు. ప్రస్తుతం రేణు దేశాయ్ రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’ మూవీలో లవణం పాత్రలో నటిస్తోంది. అయితే తాజాగా ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా రేణు దేశాయ్ ‘‘ఈ సినిమా విషయంలో ఇప్పటివరకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్‌లో నా కుమార్తె ఆద్య నుంచి వచ్చిందని వెల్లడించింది. నీ ఏజ్‌కు తగ్గ పాత్రలో నటిస్తున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది అమ్మా అని చెప్పింది. తను అలా చెప్పడంతో నాకు చాలా హ్మాపీగా అనిపించింది.’’ అంటూ రేణు దేశాయ్ చెప్పుకొచ్చారు.
Next Story






