- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Pathaan: ‘పఠాన్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ హీరోగా, దీపికా పదుకొనే హీరోయిన్‌గా దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించిన భారీ యాక్షన్ మూవీ ‘పఠాన్’.

X
దిశ, సినిమా: బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ హీరోగా, దీపికా పదుకొనే హీరోయిన్‌గా దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించిన భారీ యాక్షన్ మూవీ ‘పఠాన్’. దాదాపు విడుదలైన అన్ని భాషల్లో మంచి విజయాన్ని సాధించి.. మొత్తం రూ. 1000 కోట్ల కలెక్షన్లు రాబట్టిన మొట్టమొదటి ఇండియన్ సినిమాగా నిలిచింది ఈ చిత్రం. ఇకపోతే ఇప్పటికే ఈ మూవీ హిందీ థియేటర్స్‌లో రన్ అవుతున్న విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో మార్చి 25 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
Next Story






