- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పంజా మూవీ హీరోయిన్ Sarah Jane Dias.. ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా?
పంజా సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చన హీరోయిన్ సారాజేన్ డయాస్

దిశ,వెబ్ డెస్క్: పంజా సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ సారాజేన్ డయాస్.. ఆ తర్వాత ఏ సినిమాలో కూడా నటించలేదు.కొత్త వెబ్ సిరీస్ లలో నటించింది.. కోన్ని టీవీ షోలకు హోస్టు కూడా చేసింది. అందాల పోటీలలో పాల్గొన్న సారా..2007 లో ఫెమినా ఇండియా వరల్డ్ టైటిల్ సొంతం చేసుకుంది. వెండితెరపై నటించే అవకాశాన్ని కూడా సంపాదించుకుంది. పంజా సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యింది సారా.. కానీ ఆ సినిమా ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టలేకపోయింది. సోషల్ మీడియాలో తన ఫోటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటుంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మకు సంబంధించి ఒక వీడియో వైరల్ గా మారుతోంది.. దీనిలో ఎల్లో కలర్ దుస్తులను బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో డాన్స్ వేస్తూ ఉండగా సడన్గా బ్లాక్ దుస్తులను తన అందాలను చూపిస్తూ అందరిని ఆశ్చర్యపరిచేలా చేస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజెన్స్ అవకాశాల లేక ఇలా చేస్తుందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Read More: అల్లు అర్జున్ రేవు దాటాక తెప్పతగలేసే రకం.. దారుణంగా ట్రోల్ చేస్తున్న మెగా ఫ్యాన్స్!
Bigg Boss Telugu 7 విన్నర్ ఎవరో మొదటి రోజే తెలిసిపోయింది.. హింట్ ఇచ్చేసిన నాగార్జున






