- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నా విజయానికి కారణం అదే : Pallavi Prashanth
ఓ సాధారణ రైతు బిడ్డ గా ఒక్క అవకాశం అంటూ.. బిగ్ బాస్ లోకి అనూహ్యంగా ఎంట్రి ఇచ్చిన పల్లవి ప్రశాంత్ నేడే బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ గా నిలిచాడు.

X
దిశ, వెబ్ డెస్క్: ఓ సాధారణ రైతు బిడ్డ గా ఒక్క అవకాశం అంటూ.. బిగ్ బాస్ లోకి అనూహ్యంగా ఎంట్రి ఇచ్చిన పల్లవి ప్రశాంత్ నేడే బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ గా నిలిచాడు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన అతను తాను టైటిల్ గెలవడానికి గల ముఖ్య కారణం తెలిపాడు. బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మీరందరూ మా ఇంటికి, మా ఊరికి అందరూ తప్పకుండా రావాలి.. నన్ను గెలిపించిన వారందరికీ కృతజ్ఙతలు అంటూ జై జవాన్.. జై కిసన్ అని నినాదాలు చేశాడు. తన అభిమానుల వల్లే.. ఇంత దూరం వచ్చానని.. వాళ్ల వల్లే టైటిల్ గెలిచానని మీడియాతో చెప్పుకొచ్చాడు. అలాగే మీరందరూ తన ఊరికి రావాలని.. వారందరికీ తన ఊరు మొత్తం తిప్పి తానే చూపిస్తానని.. అలాగే తనకు వచ్చిన ప్రైజ్ మనీ.. రైతులకు ఏ విధంగా ఖర్చు పెడతానో మీరే చూస్తారని మీడియాతో పల్లవి ప్రశాంత్ అన్నారు.
Next Story






