- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
MM కీరవాణికి పద్మశ్రీ అవార్డు
భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ, పద్మభూషన్, పద్మవిభూషణ్ అవార్డులను ప్రకటించింది.

X
దిశ, వెబ్‌డెస్క్: భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ, పద్మభూషన్, పద్మవిభూషణ్ అవార్డులను ప్రకటించింది. ఇందులో టాలీవుడ్ సంగీత దర్శకుడు MM కీరవాణికి పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. కాగా తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటడంలో ఆయన కీలకంగా నిలిచాడు. అలాగే ఇటీవలే.. ఆయన కంపోస్ చేసిన నాటు నాటు.. పాట ఆస్కార్ బరిలో నామినేషన్ పొందడమే కాకుండా.. వివిష్ట అవార్డు అయిన గోల్డెన్ గ్లోబ్ అవార్దున అందుకున్నారు. కీరవాణి ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ అవార్డు ఎంపికయ్యారు. అలాగే తెలంగాణ నుంచి చినజీయర్ స్వామికి పద్మభూషణ్ అవార్డు దక్కించుకున్నారు.
Also Read....
Next Story






