OTT: ఓటీటీలో రాబోయే అప్ కమింగ్ సినిమాలివే!

by Disha Web Desk 10 |
OTT: ఓటీటీలో రాబోయే అప్ కమింగ్  సినిమాలివే!
X

దిశ, వెబ్ డెస్క్: సెలవు దొరికితే కొంతమంది మై బుక్ షోలో టికెట్స్ బుక్ చేసుకొని సినిమాలు చూడటానికి వెళ్తారు. మరి కొంత మంది ఓటీటీలో విడుదలైనప్పుడు ఫోన్స్ , ల్యాప్టాప్‌లో చూస్తుంటారు. ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే సినిమాలేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం.

'మిసెస్ అండర్ కవర్' ఏప్రిల్ 14 న జీ 5 లో రిలీజ్ కానుంది.

'అయోతి' ఏప్రిల్ 7 న జీ 5 లో రీలిజ్ కానుంది.

'భగీర' సినిమా ఏప్రిల్ 7 న సన్ నెక్స్ట్ లో విడుదల కానుంది.

' ఓ కల ' ఏప్రిల్ 13 న డిస్నీ ప్లస్ హాట్ సార్లో విడుదల కానుంది.

'రంగమార్తాండ' ఏప్రిల్ 28 న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది.

ఎన్టీఆర్ నటించిన 'సింహాద్రి' ఏప్రిల్ 9 న రీ రీలిజ్ అవ్వనుంది.

'రోమాంచము' ఏప్రిల్ 7 న డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో రీలిజ్ అవ్వనుంది.

అల్లు అర్జున్ నటించిన 'దేశముదురు' సినిమా నేడు రీ రిలీజ్ అవ్వనుంది.

విశ్వక్ సేన్ హీరోగా నటించిన 'దాస్ కా ధమ్కీ' ఏప్రిల్ 21 న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది.

Next Story

Most Viewed