ఈ వారం ఓటీటీలో వచ్చే సినిమాలు ఏంటో తెలుసా..

by Disha Web Desk 7 |
ఈ వారం ఓటీటీలో వచ్చే సినిమాలు ఏంటో తెలుసా..
X

దిశ, సినిమా: థియేటర్‌లో మూవీస్ ఎన్ని వచ్చినప్పటికీ ఓటీటీల జోరు మాత్రం రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. అంచనాలకు తగ్గట్టుగానే ఓటీటీలో వచ్చే ప్రతి మూవీ, సిరీస్ కంటెంట్ కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అందుకే ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఓటీటీల్లో పలు చిత్రాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌ కానున్నాయి. మరి వాటి లిస్ట్ ఏమిటో చూద్దాం రండి.

నెట్‌ఫ్లిక్స్‌ :

విక్టిమ్‌/సస్పెక్ట్‌ (హాలీవుడ్) మే 23

మదర్స్‌ డే (హాలీవుడ్‌) మే 25

ఫ్యూబర్‌ (వెబ్‌సిరీస్‌) మే 25

బ్లడ్‌ అండ్‌ గోల్డ్‌ (హాలీవుడ్‌) మే 26

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

మిస్సింగ్‌ (ఒరిజినల్‌ మూవీ) మే 24

ఆహా

గీతా సుబ్రహ్మణ్యం (తెలుగు సిరీస్‌-3) మే 23

సత్తిగాని రెండెకరాలు (తెలుగు) మే 26

జియో సినిమా :

భేడియా మే 26

జీ5 :

సిర్ఫ్‌ ఏక్‌ బందా కాఫీ హై మే 23

కిసీ కా భాయ్‌ కిసీ కి జాన్‌ మే 26

డిస్నీ+హాట్‌స్టార్‌ :

అమెరికన్‌ బోర్న్‌ చైనీస్‌ (వెబ్‌సిరీస్‌) మే 24

సిటీ ఆఫ్‌ డ్రీమ్స్‌ (వెబ్‌సిరీస్‌) మే ౨౬

Read More: నిజంగానే సిద్ధుతో ప్రేమాయణం నడిపిస్తున్న అదితి.. కన్ఫర్మ్ చేసేసింది..



Next Story

Most Viewed