- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
OTT: ఏప్రిల్ నెలలో ఓటీటీలో సందడి చేసే సినిమాలివే!
ప్రతి వారం ఓటీటీలో కొత్త సినిమాలు విడులవుతూ ఉంటాయి

X
దిశ, వెబ్ డెస్క్: ప్రతి వారం ఓటీటీలో కొత్త సినిమాలు విడులవుతూ ఉంటాయి. ఈ మధ్య కాలంలో అయితే నెల రోజులు కాకుండానే ఓటీటీలో వచ్చేస్తున్నాయి. ప్రొడ్యూసర్స్ కూడా ఓటీటీ ప్లాట్ఫార్మ్‌నే నమ్ముకుంటున్నారు.ఇక ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే సినిమాలేంటో ఇక్కడ చూద్దాం.
'భగీర' ఏప్రిల్ 7 న న సన్ నెక్స్ట్ లో విడుదల కానుంది.
'కబ్జ' ఏప్రిల్ 10 న అమెజాన్ ప్రైమ్లో విడుదల కానుంది.
'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' ఏప్రిల్ 17 న న సన్ నెక్స్ట్ లో రీలిజ్ అవ్వనుంది.
'దాస్ కా ధమ్కీ' ఏప్రిల్ సినిమా 21 న అమెజాన్ ప్రైమ్లో రీలిజ్ అవ్వనుంది.
ఇవి కూడా చదవండి: Dasara Movie: అప్పుడే ‘దసరా’ పైరసీ.. నాని కష్టమంతా వృధా
Next Story






