- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
OTT: ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే తెలుగు సినిమాలివే!
ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే తెలుగు సినిమాలివే

X
దిశ, వెబ్ డెస్క్ : ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే తెలుగు సినిమాలివే
'ఘోష్టి' ఏప్రిల్ 21 న జీ 5 లో రిలీజ్ కానుంది.
'షాజమ్ ఫ్యూరీ ఆఫ్ ది గాడ్స్' ఏప్రిల్ 18 న బుక్ మై షో లో రిలీజ్ కానుంది.
'గర్మీ' ఏప్రిల్ 21 న సోనీ లివ్ లో రిలీజ్ కానుంది.
నాగ శౌర్య హీరోగా నటించిన ' ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి ' సినిమా ఏప్రిల్ 24 న సన్ నెక్ట్ లో రిలీజ్ కానుంది.
కిరణ్ అబ్బ వరం నటించిన 'మీటర్' సినిమా మే 10 న నెట్ఫ్లిక్ లో స్ట్రీమింగ్ కానుంది.
'వేద్' హిందీ ఏప్రిల్ 26 న డిస్నీ ప్లస్ హాట్ సార్లో విడుదల కానుంది.
'యూ టర్న్' హిందీ ఏప్రిల్ 28 న జీ 5 లో విడుదల కానుంది.
'పాతు తాలా' ఏప్రిల్ 21 న అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది.
Also Read..
- Tags
- OTT
Next Story






