OTT: ఈ వారం థియేటర్, ఓటీటీలో రిలీజ్‌కు సిద్ధంగా ఉన్న సినిమాలు

by Disha Web Desk 7 |
OTT: ఈ వారం థియేటర్, ఓటీటీలో రిలీజ్‌కు సిద్ధంగా ఉన్న సినిమాలు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు ప్రతివారం ఓటీటీలో సినిమాలు రిలీజ్ అవుతూనే ఉంటాయి. అటూ బాక్స్‌ఫీస్ వద్దా సత్తా చాటు కున్న మూవీలు సైతం ఓటీటీలో చిన్న సినిమాలతో పోటీ పడతాయి. కాగా.. ఈ వారం థియేటర్లలో రిలీజ్ అయ్యే సినిమాలతో పాటు ఓటీటీ స్ట్రీమింగ్, వెబ్ సీరిస్‌లు ఏం ఉన్నాయో తెలుసుకుందాం..

థియేటర్ సినిమాలు:

విరుపాక్ష: (సాయి ధరమ్ తేజ్, సంయుక్త) ఏప్రిల్- 21

హలో.. మీరా: (గార్గేయి యల్లా ప్రగడ) ఏప్రిల్-21

ఓటీటీ సినిమాలు:

ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి: (నాగ శౌర్య, మాళవిక నాయర్) ఏప్రిల్-24 ‘సన్ నెక్ట్స్’

సత్తిగాని రెండకరాలు: (జగదీష్ ప్రతాప్) ఏప్రిల్-24 ‘ఆహా’

వెబ్ సిరీస్:

గర్మీ: ఏప్రిల్-21 ‘సోనీ లివ్’

సుగా: ఏప్రిల్-21 ‘సోనీ లివ్’

ఘోష్టీ: ఏప్రిల్-21 ‘జీ 5’

పాతు తలా: ఏప్రిల్-21 ‘అమెజాన్ ప్రైమ్’

వేద్(హిందీ చిత్రం) : ఏప్రిల్-26 ‘డిస్నీ ప్లస్ హాట్ స్టార్’

యూ టర్న్ (హిందీ చిత్రం): ఏప్రిల్ 28

Next Story

Most Viewed