OTT Movies : ఓటీటీలో రిలీజ్ కాబోయే తెలుగు సినిమాలు, హాలీవుడ్ సినిమాలేంటో తెలుసా?

by Disha Web Desk 10 |
OTT Movies : ఓటీటీలో రిలీజ్ కాబోయే తెలుగు సినిమాలు, హాలీవుడ్ సినిమాలేంటో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: ఓటీటీలో విడుదల కాబోయే తెలుగు సినిమాలు, హాలీవుడ్ సినిమాలు ఇవే

'యాంట్ మాన్ అండ్ ది వాస్ప్' తెలుగు ఏప్రిల్ 18 న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదల కానుంది.

'కబ్జ' ఏప్రిల్ 14 న అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది.

'ఓ కల' ఏప్రిల్ 13 న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదల కానుంది.

'అసలు' ఏప్రిల్ 13 న ఈటీవీ విన్ లో విడుదల కానుంది.

'అబ్సెషన్' ఏప్రిల్ 13 న నెట్ఫ్లిక్స్ లో విడుదల కానుంది.

'సింగిల్ డ్రంక్ ఫిమేల్' ఏప్రిల్ 13 న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదల కానుంది.

'ఆపరేషన్: నేషన్' ఏప్రిల్ 12 న నెట్ఫ్లిక్స్ లో విడుదల కానుంది.

'దాస్ కా ధమ్కీ' ఏప్రిల్ 14 న అహాలో విడుదల కానుంది.

'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' ఏప్రిల్ 17 న సన్ నెక్స్ట్ లో విడుదల కానుంది.

Also Read..

ప్రభాస్ project-k సినిమా నుండి స్పెషల్ వీడియోను షేర్ చేసిన మేకర్స్

Next Story