ఓటీటీ జాతర.. ఈ వారం ఏకంగా 29 సినిమాలు విడుదల!

by Kodari Anjali |   (  Updated:2023-10-02 04:24:00  IST  )

వీకెండ్ వచ్చిందంటే చాలు ఓటీటీ సందడి షురూ అవుతుంది.

ఓటీటీ జాతర.. ఈ వారం ఏకంగా 29 సినిమాలు విడుదల!
X

దిశ, వెబ్‌డెస్క్: వీకెండ్ వచ్చిందంటే చాలు ఓటీటీ సందడి షురూ అవుతుంది. పిల్లలకు, పెద్దలు అందరూ ఇంట్లో సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తారు. కాగా, ఈ వారం ఏకంగా 29 సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీ వేదికగా సందడి చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే థియేటర్స్‌లో విడుదలై సక్సెస్‌ అయిన చిత్రాలతోపాటు పలు సిరీస్‌లు క్యూ కట్టాయి. అవేంటో ఒకసారి చూద్దాం.

ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే చిత్రాలు..

నెట్‌ఫ్లిక్స్

బెక్‌హమ్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 04

రేస్ టూ ద సమ్మిట్ (జర్మన్ సినిమా) - అక్టోబరు 04

ఎవ్రిథింగ్ నౌ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 05

సిస్టర్ డెత్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబరు 05

ఖుఫియా (హిందీ చిత్రం) - అక్టోబరు 05

లూపిన్ పార్ట్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 05

మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి (తెలుగు సినిమా) - అక్టోబరు 05

ఏ డెడ్లీ ఇన్విటేషన్ (స్పానిష్ చిత్రం) - అక్టోబరు 06

బల్లేరినా (కొరియన్ సినిమా) - అక్టోబరు 06

ఫెయిర్ ప్లే (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబరు 06

ఇన్సీడియష్: ద రెడ్ డోర్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబరు 06

స్ట్రాంగ్ గర్ల్ నామ్ సూన్ (కొరియన్ సిరీస్) - అక్టోబరు 07

అమెజాన్ ప్రైమ్

డెస్పరేట్లీ సీకింగ్ సోల్‌మేట్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 06

ముంబయి డైరీస్ సీజన్ 2 (హిందీ సిరీస్) - అక్టోబరు 06

టోటల్లీ కిల్లర్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబరు 06

హాట్‌స్టార్

హాంటెడ్ మ‍్యాన్షన్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబరు 04

లోకి: సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 06

జీ5

గదర్ 2 (హిందీ సినిమా) - అక్టోబరు 06

ఆహా

మిస్టర్ ప్రెగ్నెంట్ (తెలుగు సినిమా) - అక్టోబరు 06

ద గ్రేట్ ఇండియన్ సూసైడ్ (తెలుగు సినిమా) - అక్టోబరు 06

డిస్కవరీ ప్లస్

స్టార్ vs ఫుడ్ సర్వైవల్ (హిందీ సిరీస్) - అక్టోబరు 06

సినీ బజార్

నీ వెంటే నేను (తెలుగు సినిమా) - అక్టోబరు 06

బుక్ మై షో

ద నన్ 2 (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబరు 03

గ్రాన్ టరిష్మో (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబరు 05

ఆస్టరాయిడ్ సిటీ (ఇంగ్లీష్ చిత్రం) - అక్టోబరు 06

జియో సినిమా

ర్యాట్ ఇన్ ద కిచెన్ (హిందీ షార్ట్ ఫిల్మ్) - అక్టోబరు 02

మెయిన్ మహ్మమూద్ (హిందీ షార్ట్ ఫిల్మ్) - అక్టోబరు 03

గుస్పైత్: బిట్వీన్ బోర్డర్స్ (హిందీ షార్ట్ ఫిల్మ్) - అక్టోబరు 06

ద డాటర్ (హిందీ షార్ట్ ఫిల్మ్) - అక్టోబరు 07

Next Story