- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శృంగారం చేస్తుండగా నటికి గుండెపోటు.. సమంత సెక్స్ సీన్ రిపీట్..!
ఓన్లీ ఫ్యాన్స్ మోడల్ జానెట్ మాసా శృంగార క్రీడ ప్రాణాలమీదకు తెచ్చింది.

X
దిశ, సినిమా : ఓన్లీ ఫ్యాన్స్ మోడల్ జానెట్ మాసా శృంగార క్రీడ ప్రాణాలమీదకు తెచ్చింది. తన లవర్‌తో సెక్స్‌లో పాల్గొన్న సమయంలో మెడపై ఫోర్సబుల్‌గా కిస్ చేయడం మూలంగా అక్కడ రక్తం గడ్డకట్టినట్లు తెలుస్తోంది. ఇదికాస్త పక్షవాతం, గుండెపోటుకు కారణమైందని.. దీంతో ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. కాగా దీనిపై స్పందించిన ఆమె.. చనిపోతానని భయపడ్డానని చెప్పుకొచ్చింది. ఇక ఈ ఇన్సిడెంట్ ‘సూపర్ డీలక్స్’లో సమంత సెక్స్ సీన్‌ను గుర్తుకు తెస్తుందంటున్న నెటిజన్స్.. జాగ్రత్తలు చెప్తున్నారు.
Read more: శృంగారాన్ని పడక గదిలో ఒకే భంగిమలో చేస్తున్నారా..? ఇక అంతేనా..?
Next Story






