ఫుట్‌‌బాల్ మ్యాచ్‌లో బట్ ప్రదర్శన.. మోడల్ అరెస్ట్

by Disha Web Desk 7 |
ఫుట్‌‌బాల్ మ్యాచ్‌లో బట్ ప్రదర్శన.. మోడల్ అరెస్ట్
X

దిశ, సినిమా : ఓన్లీ ఫ్యాన్స్ మోడల్ కొయెట్ క్యూటీ చేసిన పనికి లీగల్ ట్రబుల్స్ ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇటాలియన్ ఫుట్‌బాల్ క్లబ్ బరికి బిగ్ ఫ్యాన్ అయిన ఆమె.. శాన్ నికోలా స్టేడియంలో జరిగిన మ్యాచ్‌కు అటెండ్ అయింది. ఈ క్రమంలో కొన్ని పిక్చర్స్‌లో భారీ స్కార్ఫ్ పట్టుకుని టీమ్‌ను ఎంకరేజ్ చేస్తున్న ఆమె.. మరికొన్ని చిత్రాల్లో ప్యాంట్ కిందకు లాగి బట్స్ ప్రదర్శిస్తూ రెచ్చిపోయింది. అంతేకాదు ఆ ప్రాంతంలో టీమ్‌కు సంబంధించిన వివరాల గురించి మార్కర్‌తో రాసుకుని పోజులివ్వడం విశేషం. ఇది చట్టపరమైన నిషేధం కాగా ప్రస్తుతం ఆమెను పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కొయెట్.. 'ఒక మహిళగా నా శరీరాన్ని ఎప్పుడు అంటే అప్పుడు, ఎలా కావాలంటే అలా చూపించడానికి సంకోచించను. అది నా ఇష్టం. నేను అభిమానుల కోసం మాత్రమే కంటెంట్‌ని సృష్టించి విక్రయిస్తాను. సొంతంగా ఇష్టప్రకారమే ఇలా చేస్తున్నాను. అలాగని నన్ను నేను పోర్న్ స్టార్‌గా భావించను' అని తెలిపింది.

ఇవి కూడా చ‌ద‌వండి :

నేను అందగత్తెని కాకపోవచ్చు.. అయినా సెట్‌లోకి వెళ్లానంటే ఖతమే: జాన్వీ కపూర్


Next Story

Most Viewed