హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్న Nysa Devgan

by Hajipasha |   (  Updated:2022-10-31 12:15:58  IST  )

బాలీవుడ్‌లో హీరోల కొడుకుల కన్నా కూతుళ్లే ఎక్కువగా నట వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు.Latest Telugu News

హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్న Nysa Devgan
X

దిశ, సినిమా: బాలీవుడ్‌లో హీరోల కొడుకుల కన్నా కూతుళ్లే ఎక్కువగా నట వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్‌లో పేరొందిన కొత్త తరం హీరోయిన్లు సారా అలీఖాన్, జాన్వీ కపూర్, అనన్య పాండే, శ్రద్ధా కపూర్ వంటి వారందరూ తల్లిదండ్రుల బాటలో నడుస్తున్నవారే. షారుక్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ కూడా నటిగా అడుగుపెడుతోంది. అదే బాటలో అజయ్ దేవగన్, కాజోల్‌ల కూతురు నైసా దేవ్‌గన్ ఎంట్రీ ఇవ్వబోతుంది. అంతేకాదు ఆమె కోసం కాజోల్ మంచి కథను వెతికే పనిలో కూడా పడిందట. మరి నైసా తన తల్లి కాజోల్‌లా అద్భుతంగా నటించి బాలీవుడ్‌లో స్టార్‌డమ్ తెచ్చుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Next Story