- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జైల్లో చంద్రబాబు.. దుబాయ్‌లో ఎన్టీఆర్.. ఎందుకెళ్లాడో తెలుసా?
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీతో కలిసి దుబాయ్ వెళ్లారు. అయితే ఇది హాలిడే ట్రిప్ కోసం కాదని, ఓ అవార్డు వేడుకలో పాల్గొనడానికి వెళ్లినట్లు తెలుస్తోంది.

దిశ, సినిమా: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీతో కలిసి దుబాయ్ వెళ్లారు. అయితే ఇది హాలిడే ట్రిప్ కోసం కాదని, ఓ అవార్డు వేడుకలో పాల్గొనడానికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సెప్టెంబరు 15,16వ తేదీల్లో ‘సైమా’ (SIIMa Awards 2023) సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ వేడుకలు దుబాయ్‌లో జరుగనున్నాయి. కాగా ఈ ఈవెంట్‌లో పాల్గొనడానికే తారక్ దుబాయ్ వెళ్లాడని, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో కొమురం భీం నటనకుగాను బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకోనునట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించినట్లు సమాచారం. కాగా పిల్లలు అభయ్ రామ్, భార్గవ్ రామ్‌తో ఎయిర్‌పోర్టులో ఫ్లైట్ కోసం ఎదురుచూస్తున్న వీడియో వైరల్ అవుతోంది. ఇదిలావుంటే సైమా అవార్డ్స్ వేడుకల కోసమే ‘దేవర’ షూటింగ్‌కు చిన్న బ్రేక్ ఇచ్చాడని టాక్ వినిపిస్తోంది.
NTR @tarak9999 Anna off to a small vacationHe will be back soon 👍#Devara #ManOfMassesNTR @tarak9999 pic.twitter.com/YBK6VL6pKd
— Meg 'NTR' (@meghanath9999) September 14, 2023






