- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kareena Kapoorతో ఆటాడేసుకుంటున్న నెటిజన్స్.. యాడ్స్ కూడా చేయొద్దని..
దిశ, సినిమా : బాలీవుడ్ స్టార్స్‌ను ముప్పతిప్పలు పెట్టేస్తున్నారు నెటిజన్స్.

X
దిశ, సినిమా : బాలీవుడ్ స్టార్స్‌ను ముప్పతిప్పలు పెట్టేస్తున్నారు నెటిజన్స్. బీటౌన్ నుంచి రిలీజ్ అయిన ప్రతీ సినిమాను బాయ్‌కాట్ చేయాలని పిలుపునిస్తున్న ఓ వర్గం.. ఇప్పుడు సెలబ్రిటీల యాడ్స్ విషయంలోనూ అదే పద్ధతి కొనసాగించాలని సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ మధ్య కరీనా కపూర్ ఖాన్ నటించిన 'లాల్ సింగ్ చడ్డా' సినిమాను బాయ్‌కాట్ చేసిన నెటిజన్స్.. ఇప్పుడు ఆమె అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న మెర్సెడెస్ కారును కూడా పక్కన పెట్టాయాలని సూచిస్తున్నారు. #boycottmercedesతో ట్విట్టర్‌లో ట్రెండ్ నడిపిస్తున్నారు.
Next Story






