- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > సినిమా > గాసిప్స్ > నా పిల్లల వల్ల కాదు.. కొంతమంది మగాళ్లు నన్ను నిరాశపర్చడంతో పెళ్ళి చేసుకోలేదు: Sushmita Sen
నా పిల్లల వల్ల కాదు.. కొంతమంది మగాళ్లు నన్ను నిరాశపర్చడంతో పెళ్ళి చేసుకోలేదు: Sushmita Sen
మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్ దత్తత తీసుకున్న పిల్లల కారణంగానే ఇన్నాళ్లు పెళ్లి చేసుకోలేదు అంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్ దత్తత తీసుకున్న పిల్లల కారణంగానే ఇన్నాళ్లు పెళ్లి చేసుకోలేదు అంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా సుస్మితా ఈ పుకార్లపై స్పందించి.. ‘‘ఈ వార్తలన్నీ అవాస్తవాలు. నేను మూడు సార్లు వివాహం చేసుకోవడానికి సిద్ధమయ్యాను. దేవుడు నన్ను, నా పిల్లల్ని రక్షించాడు. నా లైఫ్‌లో నేను కొంతమంది ఇంట్రెస్టింగ్ మగాళ్లను కలిశాను. వాళ్లంతా నిరాశపరచడంతో నేను పెళ్లి చేసుకోలేదు. అంతే కానీ నా ఇద్దరి పిల్లల వల్ల కాదు.’’ అంటూ సుస్మితా సేన్ క్లారిటీ ఇచ్చింది. ఇక ఇటీవల ‘తాలి’ అనే వెబ్‌సిరీస్‌లో ట్రాన్స్‌జెండర్ పాత్రలో అద్భుతంగా నటించి ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే.
- Tags
- Sushmita Sen
Next Story






