వారికి నా ప్రైవేట్ పార్ట్స్ మీదే కన్ను.. జూమ్ చేస్తారంటూ బోల్డ్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్

by Disha Web Desk 8 |
వారికి నా ప్రైవేట్ పార్ట్స్ మీదే కన్ను.. జూమ్ చేస్తారంటూ బోల్డ్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా : బాహుబలి సినిమాలో మనోహరి అంటూ తెలుగు ప్రేక్షకుల మనసు దోచిన ముద్దుగుమ్మ నోరా ఫతేహి. ఐటమ్స్ సాంగ్స్‌తో టాలీవుడ్‌లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఈ నటి డ్యాన్సర్ మాత్రమే కాదండోయ్ మోడలింగ్, సింగర్ కూడా. అయితే తాజాగా ఈ నటికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అది ఏమిటంటే?

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ, తాజాగా షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె తన ప్రైవేట్ పార్ట్స్ పై ఫోటో గ్రాఫర్స్ జూమ్ చేయడం గురించి ఓపెన్‌గా చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ..వారు ఇంతకు ముందెన్నడూ ఇలాంటి అందాలను చూడలేదని నేను అనుకుంటాను. ఇది నాకు మాత్రమే కాదు, ఇతర మహిళా హీరోయిన్స్ కూడా ఇలానే చేస్తున్నారంటూ కామెంట్స్ చేసింది. అలాగే తన బాడీ గురించి, తన అంద, చందాలను చేసినప్పుడు తనకు ఎంతో గర్వంగా ఉంటుందని చెప్పుకొచ్చింది. ఫొటో గ్రాఫర్స్ తన ప్రైవేట్ పార్ట్స్ జూమ్ చేసి చూస్తారని, చాలా అందంగా ఉంటాను అనిపిస్తుందని తెలిపింది. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Read More...

నా బిడ్డ నా కన్నా ఎక్కువే సంపాదిస్తుంది.. ఎవడితో తిరిగినా తప్పులేదు.. యంగ్ హీరోయిన్ తండ్రి కామెంట్స్



Next Story