- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సెట్‌లోనే అతడి చెంప పగలగొట్టిన నోరా.. ఎందుకో తెలుసా?
బోల్డ్ బ్యూటీ నోరా ఫతేహీ తన జీవితంలో ఎదురైన ఓ చేదు అనుభవాన్ని గుర్తుచేసుకుంది. ఈ మేరకు తన తొలి సినిమా ‘రోర్: టైగర్స్ ఆఫ్ ది సుండర్ బన్స్’ షూటింగ్‌లో కోస్టార్‌తో పెద్ద గొడవ

X
దిశ, సినిమా : బోల్డ్ బ్యూటీ నోరా ఫతేహీ తన జీవితంలో ఎదురైన ఓ చేదు అనుభవాన్ని గుర్తుచేసుకుంది. ఈ మేరకు తన తొలి సినిమా ‘రోర్: టైగర్స్ ఆఫ్ ది సుండర్ బన్స్’ షూటింగ్‌లో కోస్టార్‌తో పెద్ద గొడవ జరిగిందని రీసెంట్ ఇంటర్య్వూలో చెప్పుకొచ్చింది. ‘నా మొదటి చిత్రంలోని కొన్ని సీన్లు బంగ్లాదేశ్‌లో చిత్రీకరించారు. అయితే అక్కడ ఓ సన్నివేశం చేస్తున్నపుడు ఒక నటుడు నాతో అసభ్యంగా ప్రవర్తిస్తూ బాడీని తాకేందుకు ప్రయత్నించాడు. దీంతో అందరిముందే అతడి చెంప పగలగొట్టాను. అతడు కూడా నన్ను కొట్టాడు. చివరికి డైరెక్టర్ చోరవతో మా గొడవ సద్దుమణిగింది’ అంటూ గుర్తుచేసుకుంది.
ఇవి కూడా చదవండి : అష్షు రెడ్డి విప్పేసింది.. బాయ్స్‌కి పండుగే..
Next Story






