Super Star Krishna: చనిపోయాడని బాధ పడాల్సిన అవసరం లేదు.. ఆర్జీవి ట్వీట్

by Mallepaka Hamsa |   (  Updated:2022-11-15 04:57:48  IST  )

సూపర్ స్టార్ కృష్ణ మరణం పట్ల పలువురు సోషల్ మీడియా ద్వారా సంతాపం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కూడా ట్విట్టర్ ద్వారా.. Latest Telugu News

Super Star Krishna:  చనిపోయాడని బాధ పడాల్సిన అవసరం లేదు.. ఆర్జీవి ట్వీట్
X

దిశ, వెబ్ డెస్క్: సూపర్ స్టార్ కృష్ణ మరణం పట్ల పలువురు సోషల్ మీడియా ద్వారా సంతాపం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కూడా ట్విట్టర్ ద్వారా స్పందించాడు. ' బాధ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే స్వర్గంలో కృష్ణ, విజయనిర్మల కలిసి పాటలు పాడుకుంటూ డ్యాన్సులు చేస్తూ.. ఆనందంగా గడుపుతారని అనుకుంటున్నా'' అని రాసుకొచ్చాడు. అంతేకాకుండా 'మోసగాళ్లకే మోసగాడు' సినిమాలోని డ్యూయోట్ సాంగ్‌ను కూడా షేర్ చేశాడు. దీంతో అది చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు మీమ్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

రాజకీయాల్లో సూపర్ స్టార్ ప్రస్థానం..

ఇంట్లో గొడవలతోనే సూపర్ స్టార్ కృష్ణకు హార్ట్ ఎటాక్ వచ్చిందా?

Next Story