Prabhas ఎంత భారీ సినిమా చేసినా జరిగేది అదే.. Venu Swamy కామెంట్స్!

by Disha Web Desk 6 |
Prabhas ఎంత భారీ సినిమా చేసినా జరిగేది అదే.. Venu Swamy కామెంట్స్!
X

దిశ, వెబ్ డెస్క్: సీని పరిశ్రమలో ప్రముఖుల గురించి జ్యోతిష్యుడు వేణు స్వామి ఆసక్తికర విషయాలను తెలుపుతుంటాడు. నాగచైతన్య, సమంత పెళ్లి సమయంలో వీరిద్దరు ఎక్కువకాలం కలిసి ఉండరని చెప్పిన విషయం తెలిసిందే. నిజంగా చై, సామ్ విడిపోవడంతో వేణు స్వామి ఫుల్ క్రేజ్‌ను సంపాదించుకున్నారు. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పొల్గొన్న వేణు స్వామి, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ప్రభాస్‌కు అర్ధాష్టమని శని ప్రారంభం కానుందని. అందుకే ప్రభాస్ ఎంత పెద్ద సినిమా చేసినా రిజల్ట్ నామమాత్రంగానే ఉంటుందన్నారు. అభిమానులు కోరుకున్నట్లు భారీ హిట్ అవ్వవని వేణు స్వామి వెల్లడించారు. ఆయనకు ఆరోగ్య ఇబ్బందులు కూడా తీవ్రంగా ఉంటాయని తెలిపారు. ప్రభాస్ పరిస్థితి నెగెటివ్‌గా ఉందని పేర్కొన్నాడు. దీంతో వేణు స్వామి కామెంట్స్ నిజం అవుతాయేమోనని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.

ఇవి కూడా చదవండి : త్వరలో సమంతను పెళ్లి చేసుకోబోతున్న ప్రభాస్.. ?



Next Story