ముఖం అంతా గాయాలతో ఉన్న ఫొటోలను పోస్ట్ చేసిన Nivetha Thomas

by Mallepaka Hamsa |   (  Updated:2022-09-19 09:41:03  IST  )

టాలీవుడ్ యంగ్ బ్యూటీ నివేదా థామస్ బాషతో సంబంధం లేకుండా పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది..Latest Telugu News

ముఖం అంతా గాయాలతో ఉన్న ఫొటోలను పోస్ట్ చేసిన Nivetha Thomas
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ బ్యూటీ నివేతా థామస్ బాషతో సంబంధం లేకుండా పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన హాట్ హాట్ ఫొటోలతో కుర్రకారుల మతి పోగొడుతుంది. తాజాగా, నివేతా థామస్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫొటోలను షేర్ చేసి అభిమానులను షాక్‌కు గురి చేసింది. అందులో ముఖం అంతా గాయాలతో కనిపించింది. దీంతో అందరూ షాక్ అయ్యారు. కానీ, అవి శాఖిని, డాకిని సినిమా షూటింగ్‌కు సంబంధించినవి కావడంతో హమ్మయ్య అనుకున్నారు. ప్రస్తుతం నివేతా మరో సినిమాలో అవకాశం అందుకున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చ‌ద‌వండి :

SEX కు ఒప్పుకోలేదని సినిమా నుంచి తొలగించారు.. Isha Koppikar ఎమోషనల్

Next Story