- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గోరింటాకు ఫొటో చూపిస్తూ పెళ్లిపై నివేదా థామస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ..
టాలీవుడ్ యంగ్ బ్యూటీ నివేదా థామస్ నేచురల్ స్టార్ నాని ‘జెంటిల్‌మెన్’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది..

X
దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ యంగ్ బ్యూటీ నివేదా థామస్ నేచురల్ స్టార్ నాని ‘జెంటిల్‌మెన్’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాలో నటించి విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. తెలుగులోనే కాకుండా ఇతర బాషల్లో కూడా నటిస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది. అయినా సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన అభిమానులకు దగ్గరగా ఉంటుంది. తాజాగా, తన ఫ్యాన్స్‌తో ముచ్చటించిన నివేదా థామస్ పెళ్లిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఓ నెటిజన్ల మీ పెళ్లి ఎప్పుడు అని అడగడంతో దానికి ఇలా సమాధానం ఇచ్చింది. ‘‘ ఆ ఆలోచన, ఉద్దేశం ఏమి లేవండి.. ఉన్నప్పుడు లేదా ఉంటే చేప్తా’’ అంటూ గోరింటాకు పెట్టుకున్న ఫొటోలను తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేసింది.
Also Read...
Next Story






