- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > సినిమా > గాసిప్స్ > Nikhil Siddharth: నిఖిల్ ' స్పై' సినిమా టీజర్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే?
Nikhil Siddharth: నిఖిల్ ' స్పై' సినిమా టీజర్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే?
తెలుగు సినీ పరిశ్రమలో యంగ్ హీరో నిఖిల్ ఎప్పుడూ సరి కొత్త కథలతో మన ముందుకు వస్తుంటాడు.

X
దిశ, వెబ్ డెస్క్: తెలుగు సినీ పరిశ్రమలో యంగ్ హీరో నిఖిల్ ఎప్పుడూ సరి కొత్త కథలతో మన ముందుకు వస్తుంటాడు. తాజాగా నిఖిల్ నటిస్తున్న స్పై సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ సినిమా థ్రిల్లర్ జానర్‌గా తెరకెక్కుతుంది.అంతే కాకుండ నిఖిల్ పాత్ర ఈ సినిమాలో డిఫరెంటుగా ఉండబోతుందని తెలుస్తుంది. అభిమానులు ఈ సినిమా కోసం వేచి చూస్తున్నారు. ఈ సినిమాకు సంబందించిన స్పై సినిమా టీజర్ను మే 12 న విడుదల చేయనున్నారని మూవీ మేకర్స్ తెలిపారు.
ఇవి కూడా చదవండి:
టాలీవుడ్ ఫ్యాన్స్‌కు సూపర్ న్యూస్.. ఈ వారం అగ్రహీరోల సినిమాల అప్‌డేట్స్ ఇవే!
- Tags
- Nikhil Siddharth
Next Story






